కరువు కోరల్లో వికారాబాద్ జిల్లా

-కరువులో రాష్ట్రంలో టాప్-రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితులు-అడుగంటుతున్న భూగర్భ జలాలు-అధికారులు పట్టించుకోని ప్రభుత్వం-ఒకప్పుడు వ్యవసాయంలో మేటి-నేడు దీనస్థితిలో వికారాబాద్ జిల్లా-వికారాబాద్ ఏర్పాటు 5 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు-కులకచర్ల, బంట్వారం, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్ మండలాల్లో కరువు ఛాకలర్ టెక్స్ట్ యలు-అధిక లోటు వర్షపాతంతో ఎండుముఖం పట్టిన మొక్కజొన్న, పత్తి పంటలు-మరో వారంపాటు వర్షాలు కురవకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు-ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే వ్యవసాయాధికారుల అవగాహన-ఇప్పటివరకు 3,19,039 ఎకరాల్లో సాగు తెలంగాణ కెరటం,తాండూర్, ప్రతినిధి:జిల్లాలో ఎల్నినో ప్రభావం. నైరుతి రుతుపవనాల అనిశ్చితితో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చినా అనుకున్న స్థాయిలో వానలు...