ఘనంగా ఎంఎస్‌ఎఫ్ వేలేరు మండల నూతన కమిటీ ఎన్నిక

మాదిగ విద్యార్థుల ఆత్మగౌరవానికి ప్రతీక మాదిగ విద్యార్థి సమాఖ్యతెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా మాదిగ విద్యార్థులు ఎస్సీ వర్గీకరణ ద్వారా సాధించిన ఫలాలను సంపూర్ణంగా వినియోగించుకొని విద్య, ఉద్యోగ రంగాల్లో రాణిస్తూ విజ్ఞానం, వివేకం, వికాసంలో ముందుకు సాగాలని ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా సహ ఇన్‌చార్జి తడుగుల విజయ్ మాదిగ అన్నారు. నవంబర్ 15న వేలేరు మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం సమీపంలో మాదిగ విద్యార్థి సమాఖ్య వేలేరు మండల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్‌పీ మండల అధ్యక్షుడు రామాంచ యేసు మాదిగ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న తడుగుల విజయ్ కుమార్ మాదిగ, మండల ఇన్‌చార్జి బొడ్డు శాంతి సాగర్...