గిరిజనుల పాలిట దేవుడు బిర్సా ముండా.
మొట్టమొదటి ఆదివాసి స్వతంత్ర సమరయోధుడుబిజెపి జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబుతెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 15 : బ్రిటిష్ పరిపాలన కాలంలో గిరిజన హక్కులకై పోరాడి అతిపిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి గిరిజన స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా అని బిజెపి బిజెపి జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బిర్సా ముండా 151,వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు మాట్లాడుతూ ఒక గిరిజన నిరుపేద కుటుంబంలో 15 నవంబర్ 1975లో జన్మించిన బిర్సా ముండా తన చిన్నతనంలో...