ముదిరాజ్ వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు

ముదిరాజ్ వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజుతెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 15, నవంబర్రాయికోడ్ మండలం ఖర్చర్ల గ్రామానికి చెందిన కప్పలి నాగమణి–శివయ్య దంపతులు, అవుసలి అరుణ–గోపాల్ దంపతుల కుటుంబాలకు చెందిన విశాల్, నిఖితల వివాహ వేడుకలు రాయిపల్లి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ వివాహ వేడుకకు సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు హాజరై నూతన వధూవరులు విశాల్, నిఖితలను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ నూతన వధూవరులు పరస్పర ప్రేమాభిమానాలు, అన్యోన్యతతో జీవితంలో ముందుకు సాగాలని, కుటుంబ...