విజయవంతంగా రెండవ రోజు ఉచిత కంటి వైద్య శిబిరం

 కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 15): నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో కీర్తిశేషులు పెద్దలు అండపల్లి తిరుపతిరెడ్డి, అండపల్లి నారాయణరెడ్డి, అండపల్లి అనంతరెడ్డి, గార్ల జ్ఞాపకార్థం అనుష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అండపల్లి జలంధర్ రెడ్డి గారి సహకారంతో శంకర్ నేత్రాలయం చెన్నై వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటిపుర శాస్త్ర చికిత్స శిబిరం రెండవ రోజు ఆదివారం విజయవంతంగా కొనసాగింది ఈ శిబిరాన్ని అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జలంధర్ రెడ్డి సందర్శించి ఏర్పాట్లు పరిశీలించి ఉచిత కంటి వైద్యం కొరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ...