మా పై కక్ష గట్టారు... మా పొట్టమీద కొట్టారు!
మా పై కక్ష గట్టారు... మా పొట్టమీద కొట్టారు!జ్యూస్ పాయింట్ డబ్బా కూల్చివేత తో రోడ్డున పడ్డం బాధితుల ఆందోళన ఖమ్మం, నవంబర్ 16: ఖమ్మం నగరంలోని 42వ డివిజన్లో నివసించే రేకుల రాంబాబు, అమల దంపతులు పాత చేపల మార్కెట్ సమీపంలో గత పది ఏళ్లుగా చిన్న డబ్బా ఏర్పాటు చేసుకొని జ్యూస్ పాయింట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఆ డబ్బాను కొంతమంది తమపై కక్షగట్టి మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించాలని ఆరోపించారు. వివరాలు వారి మాటల్లోనే... మునిసిపల్ సిబ్బంది కానీ అధికారులు కానీ ముందస్తుగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, పాత బస్టాండ్ దగ్గర నుంచి జెడ్పీ సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాతులను...