తెలంగాణ పోరాట ఉద్యమకారుల హక్కులను ప్రభుత్వం గుర్తించాలి...
ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ పోరాట ఉద్యమకారుల హక్కులను ప్రభుత్వం గుర్తించాలి... కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి తెలంగాణ పోరాట ఉద్యమ కారుల హక్కులను ప్రభుత్వం గుర్తించాలని, సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ పోరాట ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అడ్వైజర్ గుండా దాస్ ఎల్లం మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కష్టపడిన ఉద్యమకారులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్, ఇంటి స్థలం ఇస్తామని, మేనిఫెస్టోలో పేర్కొందన్నారు. తెలంగాణ కోసం జైలు కేసులు, బైండవర్లు, ఎఫ్ఐఆర్ అయినా ఉద్యమకారులు అనేక మంది ఉన్నారని, వారిని...