దుబ్బాక మండలానికి 9 గోల్డ్ మెడల్స్ – 100 శాతం విజయం!
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 16,(తెలంగాణ కెరటం)తెలంగాణ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్–2026లో దుబ్బాక విద్యార్థుల చారిత్రాత్మక ఘనత9 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొని.. 9 బంగారు పతకాలు సాధించి దుబ్బాక మండలానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.సంగారెడ్డి జిల్లా భానూర్లో నవంబర్ 15న నిర్వహించిన తెలంగాణ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్–2026లో దుబ్బాక మండలానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఘన విజయం సాధించారు. ఈ పోటీల్లో దుబ్బాక మండలం నుంచి 9 మంది విద్యార్థులు పాల్గొని, 9 బంగారు పతకాలు సాధించి 100 శాతం విజయాన్ని నమోదు చేశారు.యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన దుబ్బాక మండలంలోని...