నిరుపేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
పేదల కళ్లలో ఆనందమే ప్రజాప్రభుత్వ సంక్షేమం రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి నూతన చేయూత పింఛన్లు పింఛన్ల మంజూరులో మహిళలకు పెద్దపీట..3.5 లక్షల మంది మహిళలకు ఆర్థిక భరోసా అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని భరోసారాష్ట్రంలో తొలిసారిగా తలసేమియా బాధితులకు చేయూత పింఛన్లు రూ.230కే సిమెంట్ బస్తా అందించేలా సీఎం చర్యలు మహిళా సంఘాల ద్వారా స్వయం ఉపాధికి ప్రోత్సాహం పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క. ములుగు జిల్లా బ్యూరో (తెలంగాణ కెరటం) నవంబర్ 16:నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని,అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి...