ఇంకుడు గుంత నిర్మాణ పనులకు శంకుస్థాపన
వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరితెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 16వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాల లో కమ్యూనిటీ సోక్ పిట్ (ఇంకుడు గుంత) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన బిల్లా యాదగిరి సర్పంచ్ వేలేరు మేజర్ గ్రామపంచాయతీ, ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో డ్రైనేజీ కాలువల ద్వారా వస్తున్న నీటిని భూమిలోకి ఇంకింపజేసి, సామూహిక నీటి సంరక్షణ కోసం ఉపయోగపడుతుంది. భూగర్భ జలాల పెంపుకు ఉపయోగపడుతుంది. మరియు దోమల నివారణ కోసం, పిల్లలకు ఇబ్బందులు కలగకుండా, ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఇంకుడు గుంతను నిర్మించడం జరుగుతుంది. పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి...