కావాలనే టార్గేట్ చేస్తున్నారు

కావాలనే టార్గేట్ చేస్తున్నారుపువ్వాడ ఉదయ్ నగర్ కార్యదర్శిపై కలక్టరెట్ లో  ఫిర్యాదు ఖమ్మం, నవంబర్ 16 (తెలంగాణ కెరటం): పువ్వాడ ఉదయ నగర్ కార్యదర్శి మహేష్ పై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు ఆరోపణలు చేస్తూ, ముగ్గురు బాధితులు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసు రెడ్డి కు ఇచ్చిన ఫిర్యాదులో... తాను ఒంటరి మహిళల ను తనకు 2017 లో ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేయగా ఆ స్థలంలో నే ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు అనుమతి, అదేవిధంగా ఇంటి నెంబర్...