దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు..

 ఏకీన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డితెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 16 : దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ఏకీన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి సూచించారు. కోరుట్ల మండలం ఏకీన్ పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పెద్దపూర్, రామారావు పల్లెలో కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగాసింగిరెడ్డినర్సారెడ్డిమాట్లాడుతూ..రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకొని, మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు నాణ్యతా...