పింఛన్లు ఇచ్చారు.. పెంచడం మరిచారా?
పెన్షన్ మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మల్లారెడ్డి విజ్ఞప్తి(తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 16: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఘట్కేసర్, పోచారం, ఎదులాబాద్, నాగారం 4 డివిజన్లకు నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్...