శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత దేవాలయాల భూమిపూజ

తెలంగాణ కెరటం : జగిత్యాల జిల్లా (నియోజకవర్గం ఇంచార్జి )సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత ఆలయాల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా బంజారా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత దేవాలయాల భూమిపూజ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్న బంజారా సంఘం ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆధ్యాత్మికత, భక్తి భావాలతో...