మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణ లో 9 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన భారీ నందీశ్వర విగ్రహ శిలా పనులను ప్రారంభించిన జగ్గారెడ్డి,నిర్మల
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 16, నవంబర్ 684 టన్నుల భారీ ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణంఈ మహాక్రతువులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పులుపినిచ్చిన జగ్గారెడ్డి మహేశ్వర శర్మ సిద్ధాంతి చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం లో అందరూ భాగస్వాములు అవ్వండి ఆర్థికంగా ఎవరికి తోచిన సహాయం వారి చేసి ఈ మహా క్రతువు లో భాగం కండి*నేనూ నావంతుగా ఈ కార్యక్రమం లో భాగం అవుతా*ప్రభుత్వ నిధులతో అభివృద్ధికి కృషి చేస్తా*జగ్గారెడ్డిసంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మరో అపూర్వ ఆధ్యాత్మిక నిర్మాణానికి వేదికగా నిలుస్తోంది. విద్యాపీఠం ప్రాంగణంలో నిర్మితమవుతున్న అరుదైన శ్రీ కైలాస ప్రస్తార...