చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం,,,
చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం,,,,,,,,,,,,,,,,,,,,, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 16, నవంబర్ ఈరోజు అందోల్ నియోజకవర్గం అందోల్ మండలం అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి చేయూత ఒంటరి మహిళలకు గౌరవ తెలంగాణ మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ మున్సిపల్ చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) పెన్షన్స్ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.