బీహార్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సూరారం లోని బతుకమ్మ ఘాట్ వద్ద ఛట్ పూజ వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది

బీహార్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సూరారం లోని బతుకమ్మ ఘాట్ వద్ద ఛట్ పూజ వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గంసూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తూ, భక్తులు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో నదిలో నిలబడి అర్ఘ్యం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అసోసియేషన్ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఘాట్ వద్ద శుభ్రత, లైటింగ్, తాగునీరు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తో పాటు హైదరాబాద్ లో నివసిస్తున్న వేలాది మంది భక్తులు హాజరయ్యారని భక్తులందరూ ఈ పవిత్రమైన ఛట్...