బి ఎన్ ఆర్ కే ఎస్ కార్మికుల సమస్యలు వెంటనే తీర్చాలి
బి ఎన్ ఆర్ కే ఎస్ కార్మికుల సమస్యలు వెంటనే తీర్చాలి మంత్రి వాకిటి శ్రీహరికి వినతి పత్రం తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 16 భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధరిపల్లి చంద్రం గారి ఆదేశాల మేరకు బి-ఎన్-ఆర్-కే-ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిన్నారపు మహేందర్ హైద్రాబాద్ లోనీ మినిస్టర్ క్వాటర్స్ లో తెలంగాణ పశుసంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య సంపద, క్రీడలు మరియు యువజన సేవల శాఖ, మంత్రి వాకిటి శ్రీహరి గారిని కలసి మా కార్మికులకు రావలసిన సంక్షేమ పథకాలు వెల్ఫేర్ బోర్డు నుండి అందేవిధంగా చూడాలని కోరడం జరిగింది....