వికారాబాద్ జిల్లా లో 20 మండల 200 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రలు ఏర్పాటు చేయాలి.

వికారాబాద్ జిల్లా లో 20 మండల 200 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రలు ఏర్పాటు చేయాలి.*మద్దతు ధర 2461నుండి 5000లకు పెంచాలి. హమాలీ తరుగు విధానం రద్దు చేయాలి బోనసు ఇవ్వాలని ప్రభుత్వానికి* తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ డిమాండ్వికారాబాద్ జిల్లా పరిధిలోని 20మండలలో ఇంకా గ్రామంలో రోడ్ల పై పాలలో ఇండ్ల ముందు ధాన్యం ఆరబెడుతూ రోజుల తరబడి రైతులు పడిగాపులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే జిల్లాలో 200 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రలు ఐకెపి, PACS మార్కెట్ల ద్వారా ప్రభుత్వం కొనుగోలు కేంద్రలు ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ధాన్యంకు మద్దతు ధరలు 2461/-నుండి 5000/-వేలకు పెంచాలి. క్వింటాలకు...