పిల్లల ప్రజావాణికి విశేష స్పందన – 148 ఫిర్యాదులు స్వీకరణ
పిల్లల ప్రజావాణికి విశేష స్పందన – 148 ఫిర్యాదులు స్వీకరణకామారెడ్డి: జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, కామారెడ్డి ద్వారా నిర్వహించిన “పిల్లల ప్రజావాణి (PILLALA PRAJAVANI)” కార్యక్రమానికి పిల్లల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 148 ఫిర్యాదులు, వినతులు స్వీకరించడం జరిగింది.బాలలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పిల్లలు తమ ఫిర్యాదులను అందజేశారు . స్వీకరించిన 148 ఫిర్యాదులను సంబంధిత అంశాల వారీగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం...