8 వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

8 వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్క్రీడల నిర్వహణ పనులు వేగంగా పూర్తి చేయాలిసర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడల నిర్వహణ పై క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ ఖమ్మం, నవంబర్ 17 (తెలంగాణ కెరటం): 8 వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అన్నారు. మంగళవారం కలెక్టర్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ లతో కలిసి సర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడల నిర్వహణ ఏర్పాట్లపై క్షేత్ర...