నెరవేరనున్న ప్రజల చిరకాల ఆకాంక్ష

నెరవేరనున్న ప్రజల చిరకాల ఆకాంక్షఖమ్మం రైల్వే స్టేషన్ పార్కింగ్ కోసం 4,400 స్క్వేర్ యార్డ్ ప్రభుత్వ భూమి కేటాయింపుఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి ఖమ్మం, నవంబర్ 17 (తెలంగాణ కెరటం): ప్రజల చిరకాల ఆకాంక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైల్వే స్టేషన్ ప్రక్కన భద్రాచలం వెళ్ళే రోడ్డు విస్తరణకు మార్గం సుగమం చేశామని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలోని భూమి అప్పగింత కార్యక్రమంలో పాల్గొని కలెక్టరేట్ లో మీడియా ప్రతినిధులతో ఈ అంశంపై ఎంపీ వివరించారు....