ప్రజాస్వామ్యాన్ని కాపాడేది జర్నలిజమే
ప్రజాస్వామ్యాన్ని కాపాడేది జర్నలిజమేజాతీయ జర్నలిజం దినోత్సవ వేడుకలో డబ్ల్యూజేఐ నేతలు జర్నలిజంలో 30 యేళ్ళ పాటు పని చేసిన యూనియన్ నేతలకు సన్మానంవేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి సభ్యులకు తేనేటి విందుఖమ్మం, నవంబర్ 17 (తెలంగాణ కెరటం): దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేది జర్నలిజమేనని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) నేతలు అన్నారు. జర్నలిస్టులు నిజాన్ని అన్వేషించి, దానిని వెలుగులోకి తెచ్చి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తున్నారని కొనియాడారు. జాతీయ జర్నలిజం దినోత్సవాన్ని పురష్కరించుకొని మంగళవారం ఖమ్మంలోని ఎన్నెస్పీ రామాలయం ఫంక్షన్ హాల్లో డబ్ల్యూజేఐ జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ ఆధ్వర్యంలో సభ్యులకు తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జర్నలిజంలో 30 యేళ్ళ పాటు పని...