శివ మంత్రము

*శివ మంత్రము:* (యజుర్వేదం 4.5.8.1)ఓం నమః శంభవే చమయోభవే చనమః శంకరాయ చమయస్కరాయ చనమః శివాయ చశివతరాయ చ ఓం. భావం:ప్రాపంచిక ఆనందంగాను,మోక్షానందంగాను ఉంటున్నవాడూ;ప్రాపంచిక ఆనందాన్ని మోక్షానందాన్ని ఇచ్చేవాడూ, మంగళస్వరూపుడూ,తనను పొందిన వారిని శివమయంగా గావించేవాడూ అయిన పరమ శివునికి నమస్కారం.🙏