కోరుట్ల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో విద్యార్థుల వీరంగం

 మెన్ పై దాడి చేసిన విద్యార్థులు వాచ్ మెన్ బైక్ తో పాటు టీవీ, ప్రొజెక్టర్, ఫర్నిచర్ ధ్వంసం తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 17 : కోరుట్ల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల (బాలుర) లో కొందరు విద్యార్థులు సోమవారం వాచ్మెన్‌పై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గతంలో విద్యార్థుల ప్రవర్తనపై ఇక్కడ పని చేసిన పాత ప్రిన్సిపాల్‌కు వాచ్మెన్ ఫిర్యాదు చేయడమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న విద్యార్థులు, ప్రస్తుతం ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బాధ్యతలు చేపట్టిన అనంతరం వాచ్మెన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాచ్మెన్ కు తీవ్ర గాయాలు కాగా, వాచ్ మెన్...