సింగరేణి కార్పొరేట్ జనరల్ మేనేజర్ (క్వాలిటీ

సింగరేణి కార్పొరేట్ జనరల్ మేనేజర్ (క్వాలిటీ )రవి కుమార్ కి ఘనంగా వీడ్కోలు సభ.......తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....మంచిర్యాల..​మందమర్రి ఏరియా: సింగరేణి కార్పొరేట్ జనరల్ మేనేజర్ (క్వాలిటీ) రవికుమార్ ఈ నెలలో పదవీ విరమణ పొందనున్న సందర్భంగా మంగళవారం నాడు మందమర్రి ఏరియాను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక జనరల్ మేనేజర్ కార్యాలయంలో యాజమాన్యం మరియు అధికారుల ఆధ్వర్యంలో వారికి ఘనంగా వీడ్కోలు సభను నిర్వహించారు.​మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని, రవికుమార్ గారు సంస్థకు అందించిన సుదీర్ఘ, విశిష్ట సేవలను కొనియాడారు. అనంతరం వారిని శాలువాతో ఘనంగా సత్కరించి,...