బిఆర్ఎస్ లో భారీ చేరికలు
*బిఆర్ఎస్ లో భారీ చేరికలుహైదరాబాద్ తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ముధోల్ నియోజకవర్గనికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు ముధోల్ నియోజకవర్గం నుండి తానూర్ కుబీర్ మండలాల నుండి 11 మంది సర్పంచులు నలుగురు ఉపసర్పంచ్లు మాజీ ఎంపిటిసి లో ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి కనుమ కప్పి చదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ అన్నారు.