జిల్లా స్థాయి నెట్‌బాల్ పోటీల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జట్ల విజయం.

జిల్లా స్థాయి నెట్‌బాల్ పోటీల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జట్ల విజయం..... బాలుర విభాగంలో మంచిర్యాల జట్టు ప్రథమ స్థానం.. బాలికల విభాగంలో ఆసిఫాబాద్ జట్టు విజేతతెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....మంచిర్యాల...మందమర్రి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వేదికగా నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-17 బాలుర, బాలికల నెట్‌బాల్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. ఉదయం ఈ పోటీలను మందమర్రి మండల విద్యాధికారి రాథోడ్ రమేష్ ప్రారంభించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు హోరాహోరీగా తలపడి తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు.విజేతలుగా మంచిర్యాల, ఆసిఫాబాద్ జట్లుఈ పోటీల్లో బాలుర విభాగంలో మంచిర్యాల జట్టు...