విద్యార్థుల భవిష్యత్తుకు చేయూత… విద్యాభివృద్ధికి మరో ముందడుగు ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ పటేల్

విద్యార్థుల భవిష్యత్తుకు చేయూత… విద్యాభివృద్ధికి మరో ముందడుగు ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ పటేల్ నిర్మల్ జిల్లా ప్రతినిధి లక్ష్మణ్ బైంసా మండలంలోని దేగాం గ్రామంలోని ZPHS ప్రభుత్వ ఉన్నత విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ భోస్లే మోహన్‌ రావ్ పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మరియు గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు.విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపే గొప్ప సంపద. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందించడం ద్వారా వారి చదువుకు ప్రోత్సాహం అందించడం అభినందనీయం.నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు. వారి విద్యాభివృద్ధికి సహకరించడం...