వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపల్లి గోపాల్ రెడ్డితెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 17 : వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపల్లి గోపాల్ రెడ్డి అన్నారు. కథలాపూర్ మండలం సిరికొండలోని కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపల్లి గోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కోడిపల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ..రైతులు గత 20 రోజులుగా వరి కోతలు కోసి, కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారని ఎదురు చూస్తున్న సందర్భంలో ఇప్పటివరకు...