వనపర్తి: ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు తొలగింపు!
తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 17.వనపర్తి పట్టణంలోని 29వ వార్డు ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను విద్యుత్ శాఖ ఏఈ సుధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది తొలగించారు ట్రాన్స్ఫార్మర్ పరిసరాలలో చెట్లు తీగల పెరగడంతో కోతులు పక్షుల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించారు సమీపంలో పాఠశాల ఉండడంతో ముందస్తు జాగ్రత్త పరిసరాలను శుభ్రం చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టారు.