సంగారెడ్డిలో ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ప్రారంభించిన జగ్గారెడ్డి

*సంగారెడ్డిలో ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ప్రారంభించిన జగ్గారెడ్డి*తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 17, నవంబర్*రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు వివిధ మోడళ్లలో ఎలక్ట్రిక్ బైక్‌లు*ఒక్కసారి చార్జింగ్‌తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని వివరించిన కంపెనీ ప్రతినిధులుసంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ప్రారంభించారు.కంది మండలం చేర్యాల గ్రామానికి చెందిన వెంకట్ ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ను జగ్గారెడ్డి ప్రారంభించి, అందుబాటులో ఉన్న వివిధ రకాల ఎలక్ట్రిక్ బైక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా బైక్‌ల పనితీరు, బ్యాటరీ...