యాంటి బయాటిక్స్ అధిక వాడకం ప్రమాదకరం
యాంటి బయాటిక్స్ అధిక వాడకం ప్రమాదకరం - ఫార్మసీ కౌన్సిల్ ఇండియా హెచ్చరిక - త్వరలో హైద్రాబాద్ లో మెగా ఫార్మసీ జాబ్ మేళా వరంగల్ ప్రతినిధి తెలంగాణ కెరటం : యాంటీ బయాటిక్స్ ఎక్కువ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగి ఇబ్బందులు తప్పవని వక్తలు అభిప్రాయ పడ్డారు.మంగళవారం హనుమకొండ కాళోజి కలక్షేత్రంలో సదస్సు జరిగింది. ఫార్మసీ డిగ్రీ లేని మెడికల్ షాపులు , కొంత మంది రూరల్ మెడికల్ ప్రాక్టీసనర్లు వీటి వాడకాన్ని పెంచారని అన్నారు. ఉత్తమ శిక్షణ ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు అన్నారు.తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో త్వరలో ఫార్మసీ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్టు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా...