గోపులాపూర్‌లో దొంగల బీభత్సం.. సీసీటీవీలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు!
గోపులాపూర్‌లో దొంగల బీభత్సం.. సీసీటీవీలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు! బస్టాండ్ దాటిన తర్వాత ముగ్గురి అనుమానాస్పద సంచారం.. గాజుల అజయ్‌కు చెందిన హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ చోరీచోరీకి గురైన బైక్ నంబర్ టీ ఎస్ 36 జి 3369.. వైన్స్‌లోనూ చోరీకి యత్నించినట్లు అనుమానం.. పోలీసుల నిఘా పెంచాలని గ్రామస్తుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లా, బుగ్గారం మండలం, గోపులాపూర్ గ్రామంలో నిన్న రాత్రి దొంగతనం ఘటన కలకలం రేపింది. గ్రామంలోని బస్టాండ్ సమీపంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. ఆరుగురు వ్యక్తులు ఆటోలో బస్టాండ్ దాటి కొంత దూరం వెళ్లిన అనంతరం, ముగ్గురు వ్యక్తులు...