కోటగిరి మండలంలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం

కోటగిరి మండలంలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం తెలంగాణ కెరటం కోటగిరి మండలం నవంబర్ 17  పేదలు, వితంతువులు ఒంటరి మహిళ కు చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికోటగిరి మండలంలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజ్ ఏంపాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదలు, వితంతువులు  ఒంటరి మహిళలు మరియు అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేయూత పింఛన్లను అందిస్తోందని ఈ...