ఆదివాసీ తుడుం దెబ్బ మహిపతి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.

సంత్ సేవాలాల్ మహారాజ్ చరిత్రపై మాట్లాడే ముందు గిరిజన పోరాట చరిత్ర తెలుసుకోవాలి. ఆదివాసీ తుడుం దెబ్బ మహిపతి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఆంగోత్ గోపాల్ నాయక్ మాజీ గిరిజన సేవా సంఘం అధ్యక్షులు. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 17): సంతు సేవాలాల్ మహారాజ్ చరిత్ర పై మాట్లాడే ముందు గిరిజన పోరాట చరిత్ర తెలుసుకోవాలని ఆదివాసి తుడుం దెబ్బతి మహిపతి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని గిరిజన సేవా సంఘం మాజీ అధ్యక్షులు ఆంగోత్ గోపాల్ నాయక్ అన్నారు. ఈ నెల 9వ తేదీన ఆదివాసీ తుడుం దెబ్బకు చెందిన మహిపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ సంత్...