పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం తెలంగాణ కెరటం 17 నవంబర్ ఎల్లారెడ్డి ప్రతినిధి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ5 మండలాల్లో 1,741 కుటుంబాలకు సంక్షేమ భరోసాసదాశివనగర్ పట్టణంలోని అశోక్ గార్డెన్స్‌లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి, గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి, రాజంపేట్ మండలాలలోని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ అందజేశారు.మండలాల వారీగా పెన్షన్ల వివరాలు1. తాడ్వాయి – 407 కుటుంబాలకు2. గాంధారి – 717 కుటుంబాలకు3. సదాశివనగర్...