పెద్దేముల్ గురుకులలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
పెద్దేముల్ గురుకులలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం - విద్యార్థులు టీచర్లు అయిన వేళ- ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమం - బహుమతులు ప్రకటించిన ఉపాధ్యాయులు - మెంటైనెన్స్ లో అదరగొట్టిన విద్యార్థులు తెలంగాణ కెరటం,తాండూర్ ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పెద్దెముల్ గురుకుల పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ ఉపేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు అందరూ ఉపాధ్యాయులు అయి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. విద్యార్థులలో ప్రిన్సిపల్ గా రాంచరణ్,వైస్ ప్రిన్సిపాల్, మహేష్, డిసీఓ గా వరుణ్,జి రాంచరణ్,సెక్రటరీ దివాకర్,కే. మోహన్, అనేకమంది విద్యార్థులు ఉపాధ్యాయులు అయ్యారు. బెస్ట్ టీచర్‌గా విద్యార్థులకు బహుమతులు కూడా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా...