12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు
12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 17, నవంబర్ సదాశివపేట పట్టణంలోని స్థానిక బసవ సేవా సదన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన చేయూత ఆసరా పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన 12వ వార్డుకు చెందిన నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను స్వయంగా అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా పులిమామిడి మమత సదాశివపేటపట్టణ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంతరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు...