కోరుట్ల నియోజకవర్గం" టీఆర్ఎస్ "ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ శ్రేణుల పిలుపు

*కోరుట్ల నియోజకవర్గం" టీఆర్ఎస్ "ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ శ్రేణుల పిలుపు* *ఇరువర్గాల పరస్పర దాడులు* తెలంగాణా కెరటం : కోరుట్ల నియోజకవర్గం ప్రతినిధి, నవంబర్ 17; జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ "ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ "కుమార్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుపునివ్వడంతో మెట్ పల్లి పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మెట్ పల్లి పట్టణంలోని మున్సిపాలిటీ కార్మికులను వారి స్వంత అవసరాలకు  ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నం చేసారు. అంతకుముందే ఎమ్మెల్యే ఇంటికి భారీ సంఖ్యలో చేరుకున్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు...