వనపర్తి మండలం వనపర్తి: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

వనపర్తి మండలంవనపర్తి: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 17వ  మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు మంగళవారం వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారితో కలిసి లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని. తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాపై అప్పుల భారం మోపినది విమర్శించండి.