విజయవంతంగా కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరం.

విజయవంతంగా కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరం.  ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన  రామకృష్ణారెడ్డి. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 17): కీర్తిశేషులు పెద్దలు అండపల్లి తిరుపతిరెడ్డి అండపల్లి నారాయణరెడ్డి అండపల్లి అనంత్ రెడ్డి గార్ల   జ్ఞాపకార్థంఅనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శంకర నేత్రాలయం వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరo గత నాలుగు రోజులుగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో విజయవంతంగా  కొనసాగుతుంది.ఈ శిబిరం కంటి వైద్యం కొరకు వచ్చే ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ చేస్తున్నారు. అందులో భాగంగానే  మంగళవారం  రామకృష్ణారెడ్డి ...