జగ్గారెడ్డితో ఫోటో కోసం సైకిళ్లపై వచ్చిన చిన్నారులు*
*జగ్గారెడ్డితో ఫోటో కోసం సైకిళ్లపై వచ్చిన చిన్నారులు*తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 17, నవంబర్*వీరభద్రనగర్ కాలనీ నుంచి ఐబీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న పది మంది పిల్లలు* *చిన్నారులతో సరదాగా ముచ్చటించి, ఫోటోలు దిగిన జగ్గారెడ్డి* తమ అభిమాన నాయకుడు జగ్గారెడ్డితో ఒక్క ఫోటో దిగాలన్న చిన్నారుల కోరిక నెరవేరింది. సంగారెడ్డి పట్టణంలోని వీరభద్రనగర్ కాలనీకి చెందిన పది మంది పిల్లలు సోమవారం సాయంత్రం సైకిళ్లపై ఐబీ గెస్ట్‌హౌస్‌కు వచ్చి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలిశారు. సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో జగ్గారెడ్డి ఐబీ గెస్ట్‌హౌస్‌లో ఉన్నారనే విషయం తెలుసుకున్న చిన్నారులు ఆయనతో ఫోటో దిగాలన్న ఉత్సాహంతో తమ సైకిళ్లపై అక్కడికి...