యువతే కాంగ్రెస్ పార్టీకి బలం.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం! – రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిని కలిసిన పోచారం, ఎదులబాద్ డివిజన్ నూతన అధ్యక్షులు (తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 17: రాజకీయాల్లో యువత భాగస్
యువతే కాంగ్రెస్ పార్టీకి బలం.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం! – రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిని కలిసిన పోచారం, ఎదులబాద్ డివిజన్ నూతన అధ్యక్షులు (తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 17: రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజంలో నూతన మార్పులకు పునాది పడుతుందని, యువతను రాజకీయ చైతన్యం వైపు నడిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని యువజన కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిని మేడ్చల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర రాహుల్ ఆధ్వర్యంలో పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాగుల వినోద్...