ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి పద్మశ్రీ *వనజీవి* పేరు పెట్టాలి
ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి పద్మశ్రీ *వనజీవి* పేరు పెట్టాలి బ్రిడ్జి సమీపంలో రామయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్తా ఖమ్మం, నవంబర్ 18 (తెలంగాణ కెరటం): ఖమ్మం జిల్లా గర్వించదగిన వ్యక్తి, పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి దరిపల్లి రామయ్య గారి సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్తా కోరారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర TS గారికి వినతిపత్రం సమర్పిస్తూ, ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జికి “పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్య...