సంస్కృతి సంప్రదాయాల పరిమళంతో బంజారా వనమహోత్సవం

సంస్కృతి సంప్రదాయాల పరిమళంతో బంజారా వనమహోత్సవం బంజారా బంధాల ఆత్మీయ కలయిక.. ఐక్యతకు వన సమారాధన వేదిక ఈ నెల 22న రఘునాథపాలెంలో అంగరంగ వైభవంగా వనవహోత్సవ వేడుకలు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంజారా కుటుంబాలన్నింటికీ ఆత్మీయ ఆహ్వానం బంజారాల వనసమారాధన మహోత్సవ కన్వీనర్ పోరిక లచ్చిరాం నాయక్ ఖమ్మం, నవంబర్ 18 (తెలంగాణ కెరటం ): కుల బంధాల ఆత్మీయతను చాటుతూ.. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని భావితరాలకు అందిస్తూ.. బంజారా జాతి ఐక్యతకు ప్రతీకగా నిలిచేలా ఈ నెల 22న ఆదివారం బంజారాల వన సమారాధన మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్ పోరిక లచ్చిరాం నాయక్ తెలిపారు. పార్టీలు, వర్గాలు, సంఘాలకు అతీతంగా బంజారా...