అగ్నిప్రమాద కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ
అగ్నిప్రమాద కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో రూ.10 వేల ఆర్థిక సహాయం మండల పార్టీ అధ్యక్షులు చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు . ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 18: మంత్రి సీతక్క ఆదేశానుసారం జిల్లా పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచన మేరకు మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామంలో బుధవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఇందారపు చెంచులక్ష్మి గృహం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయిన ఈ ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులతో కలిసి వెంటనే...