మునగాలలో ఘనంగా నూతన పింఛన్ల పంపిణీ.. ప్రజా ప్రభుత్వానికి ఘన స్వాగతం!
తెలంగాణ కెరటం - సూర్యాపేట జిల్లా:మునగాల, నవంబర్ 18:మునగాలలో ఘనంగా నూతన పింఛన్ల పంపిణీ.. ప్రజా ప్రభుత్వానికి ఘన స్వాగతం!సూర్యాపేట జిల్లా, మునగాల గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా మరియు ఘనంగా జరిగింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వానికి ఈ వేదికగా నాయకులు, ప్రజలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.ఈ కార్యక్రమానికి మునగాల సర్పంచ్ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాసర్ల కోటేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి లబ్ధిదారులకు నూతన పింఛన్లను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న...