విద్యా సమస్యలు పరిష్కరించకుండా విద్యా విధానాల్లో మార్పు తేవడం సాధ్యం కాదు సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశంలో పలు వక్తల అభిప్రాయం.

విద్యా సమస్యలు పరిష్కరించకుండా విద్యా విధానాల్లో మార్పు తేవడం సాధ్యం కాదు సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశంలో పలు వక్తల అభిప్రాయం.  తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 18): సమాజంలో విద్యావ్యవస్థలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించకుండా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది సాధ్యమయ్యే అంశం కాదని నాగర్ కర్నూల్ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఇడియట్ ఇంటర్ విద్యను స్కూల్ విద్యలో విలీనం చేసే అంశంపై నేడు రూబీ గార్డెన్లో సిపిఐ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి...