ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే కడియం కు పాలాభిషేకం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే కడియం కు పాలాభిషేకం తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 18 వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రి సీతక్క గారికి మరియు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి నూతన పింఛన్లు మంజూరు చేసినందుకు సర్పంచ్ బిల్లా యాదగిరి మరియు లబ్ధిదారులు ముఖ్యమంత్రి , మంత్రి , ఎమ్మెల్యే లకు పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కొత్త పింఛన్లతో పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ప్రత్యేక చొరవతో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 81నూతన...